IPL 2021: MS Dhoni has performed better than Eoin Morgan even though he hasn't played international cricket, says Gautam Gambhir
#Ipl2021Final
#CSK
#Chennaisuperkings
#CskVsKkr
#Gambhir
#MsDhoni
టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినా.. ధోనీ ఫామ్‌లోనే ఉన్నాడన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కంటే ధోనీ చాలా విషయాల్లో బెటర్ అని పేర్కొన్నాడు.